Wednesday, 4 November 2026

మంత్రి కొప్పుల కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జడ్పీ చైర్మన్

 

 

 

 

 

 

జనంసాక్షి , మంథని : హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను గురువారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ , భూపాలపల్లి జిల్లా యువనాయకులు జక్కు రాకేష్ కలిసి పుష్పగుచ్చాన్ని అందించి, శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట పలు మండలాలకు చెందిన పలువురు టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.