జనం సాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కల్వచర్ల సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి దంపతులను గురువారం కల్వచర్ల గౌడ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇటీవల మండల స్థాయిలో ఉత్తమ ఆరోగ్య గ్రామంగా కల్వచర్ల గ్రామం అవార్డు అందుకున్నందుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు కాట రాజేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు ముత్యం సతీష్ గౌడ్,వెగొలపు రవి గౌడ్, బూరుగు భూమయ్య గౌడ్,మల్యాల మోహన్ గౌడ్, మల్యాల గణపతి గౌడ్, బూరుగు సదానందం గౌడ్, కాట రవి గౌడ్, వెరవెని వెంకన్న గౌడ్, నగునురి శ్రీనివాస్ గౌడ్,రంగు హన్మంతు గౌడ్, బత్తిని నర్సయ్య గౌడ్, నాలెం హరీష్ గౌడ్, తాటి సురేష్ గౌడ్,పురెళ్ల అనిల్ గౌడ్, జవాజి శ్రీనివాస్ గౌడ్,బొల్లపల్లి కృష్ణ గౌడ్,పోలంపల్లి అంజయ్య గౌడ్,గడ్డం సంపత్ గౌడ్,బొనగని శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.




