Thursday, 5 November 2026

మంత్రి డి.కె. అరుణ దీపావళి పండుగ శుభాకాంక్షలు

సంగారెడ్డి, నవంబర్‌ 12 (: చీకటిని తరమికోడుతూ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపి దీపావళి పండుగని జరుపుకుంటున్న శుభ సందర్భంగా మెదక్‌ జిల్లా ప్రజలందరికి గౌరవ రాష్ట్ర సమచార పౌర సంబంధాల శాఖ మంత్రి, మెదక్‌ జిల్లా ఇంచార్జి మంత్రి డి.కె. అరుణ శుభాకాంక్షలు తెలిజేశారు. చేడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నెల 13న జరుపుకుంటున్న దీపావళి పండుగ మెదక్‌ జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులునింపాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *