Monday, 2 November 2026

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు
రఘునాథ పాలెం జనవరి 01 జనం సాక్షి
ఖమ్మం అభివృద్ధి ప్రదాత పువ్వాడ అజయ్ కుమార్ కి బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లింగాల రవికుమార్ పేద విద్యార్థుల సహాయార్థం నోట్ బుక్స్ అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఎర్ర గంగాధర తప్పేట భాస్కర్ పి యోనా పట్టణ నాయకులు కుమ్మరి రామారావు తదితరులు పాల్గొన్నారు