Friday, 6 November 2026

మంత్రి మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీపీ ఎల్లు భాయి బాబు

మంత్రి మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీపీ ఎల్లు భాయి బాబు : శామీర్ పేట్, జనం సాక్షి : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని శామీర్ పేట్ ఎంపీపీ దాసరి ఎల్లు భాయి బాబు మంత్రి నివాసంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ లు కోడూరి అశోక్, ఇందిరా, నాయకులు నర్సిహ్మ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
26ఎస్పీటీ -2: మంత్రి ని కలిసిన నాయకులు