Tuesday, 3 November 2026

మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శ

ద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ కుచిరాజుపల్లె లో ఇటీవల చనిపోయిన దాసరి సంతోష్ కుటుంబ సభ్యులను, చిప్ప కొమురయ్య కుటుంబ సభ్యులను సోమవారం ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.