మందమర్రి పట్టణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పట్టణ కన్వీనర్ మోయ్య రాంబాబు అధ్యక్షతన మందమరి పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబా సేవ అంబేద్కర్ గారి 66 వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది….
అంబేద్కర్ గారి వర్ధంతి వేడుకలకు
ముఖ్య అతిథులుగా
జిల్లా పరిషత్ చైర్మన్ ( నల్లాల భాగ్యలక్ష్మి – ఓదెలు ) దంపతులు హాజరై జెండా ఆవిష్కరణ జ్యోతి ప్రజ్వలన పూలమాలలు వేసి ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు. మాల మహానాడు . ఎమ్మార్పీఎస్ . బీసీ సంఘాల సభ్యులు జర్నలిస్టు సంఘం సభ్యులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది




