హైదరాబాద్, మార్చి 20: చర్లపల్లి జైలులో మందుల స్కామ్ జరిగినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని జైళ్లశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ స్కామ్‌తో తమ శాఖకు సంబంధం లేదని వారు చెబుతున్నారు. నిర్థిష్ట పద్ధతిలోనే అవసరమైన మందులు కొనుగోళ్లు చేస్తామని తెలిపారు.