Tuesday, 3 November 2026

మక్కన్ సింగ్ ను పరామర్శించిన దుద్దిళ్ళ శ్రీను బాబు

 జనం సాక్షి , మంథని : రామగుండంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ సోదరుడు ఠాకూర్ శైలేందర్ సింగ్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా వారి చిత్రపటానికి శనివారం దుద్దిల్ల శీను బాబు పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.