Wednesday, 4 November 2026

మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

రాజంపేట్ డిసెంబర్ 3 (జనంసాక్షి)

రాజంపేట్ మండల కేంద్రంలోని ఆదివారం నాడు గంగపుత్ర సంఘo హాల్ వద్ద మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజంపేట్ మండల ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరం ఉదయం 9:30 గం టల నుండి మధ్యాహ్నం 3: 00 గం టల వరకు కంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు