భువనగిరి టౌన్ జనం సాక్షి:–‘తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు భువనగిరి లోని 28వవార్డ్ లో వార్డ్ కౌన్సిల్లర్ కైరంకొండ వెంకటేష్ మీనానగర్ లోని మదీనా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రారంభించారు.. వార్డ్ లోఅర్హులు ఐనా ప్రతి ఒక్కరు ఇట్టి అవకాశాన్ని ఉపయోగించు కోవాలి కోరారు.. ఇట్టి కార్యక్రమం లో పూర్మ నర్సిరెడ్డి, మోహనరెడ్డి, గంజి రాజు, చుంచు హరీష్, వార్డ్ ఆర్ పి లీల మరియు వార్డ్ పెద్దలు పాల్గొన్నారు..




