Wednesday, 4 November 2026

మద్యం మత్తులో… శిశువును రోడ్డుపై వదిలిన తల్లి

హైదరాబాద్‌, నగరంలోని నేరేడ్‌మెట్‌లో దారుణం జరిగింది. పీకల దాకా మద్యం తాగి ఆ మత్తులో నెలరోజుల శిశువును రోడ్డుపై వదిలివెళ్లిందో మాతృమూర్తి. పసికందుతో పాటు రోడ్డుపై పసికందును వదిలివెళ్లిన తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని రామంతాపూర్‌లోని మహిళా సంక్షేమ గృహానికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *