Wednesday, 4 November 2026

యువకుడు వీరంగం

హైదరాబాద్‌,  : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఓ యువకుడు మద్యం తాగి ఆ మత్తులో వీరంగం సృష్టించాడు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *