Tuesday, 3 November 2026

మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభం

హైదరాబాద్‌: రాష్ట్ర న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని సివిల్‌కోర్టు ఆరవణలో ఏర్పాటు చేసి మధ్యవర్తిత్వ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ అల్తమన్‌ కబీర్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలనుకునే వారికి ఈ కేంద్రం సేవలందిస్తుంది. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పీసీ ఘోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *