Friday, 6 November 2026

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్ నీరడి గంగాధర్.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన సర్పంచ్ నీరడి గంగాధర్.

కోటగిరి డిసెంబర్ 27 జనం సాక్షి:-పిల్లలకు భోజనం మంచిగా వండి పెట్టాలని వంటశాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ నీరడీ గంగాధర్ అన్నారు. మంగళవారం రోజున కోటగిరి మండలం ఎక్లాస్పూర్ గ్రామంలోనీ ప్రైమరీ స్కూల్ నందు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన స్వయంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు