Thursday, 5 November 2026

మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్య

అల్వాల్‌: తల్లి మందలించినందుకు మనస్తాపనకు గురైన కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఏడో తరగతి చదువుతున్న సాయికుమారి (14) ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉంటుదని తల్లి తిట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *