Wednesday, 4 November 2026

మనోహర్ రెడ్డి ఆర్థిక సహాయం దోమ

మనోహర్ రెడ్డి ఆర్థిక సహాయం దోమ జనవరి 4(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సర్పని లక్ష్మయ్య( 38) ఈరోజు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న డిసిసిబి చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అందుబాటులో లేనందున తన అనుచరులతో కుటుంబానికి ₹ 5000/-ౌో ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, దూల మల్లేష్, ఎండి ఇమ్రాన్, శ్రీశైలం, బోయ రవి, శివరాజ్, పవన్, హనీఫ్, మహేష్, బోయ ఆనందం ఆకుల వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు.