హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 10 రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.రంగారెడ్డి తూర్పు రెవెన్యూ డివిజన్ పేరును సరూర్‌నగర్ డివిజన్‌గా మార్చారు. దేవరకొండ, రామాచంద్రాపురం, గురజాల ,అనకాపల్లి, నాయుడుపేట, ఆత్మకూరు (నెల్లూరు) ,మాల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్ ,కదిరి , కల్యాణదుర్గం ఉన్నాయి.




