హైదరాబాద్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు ఏడుగురిని అపహరించారు. మత్తిలి పోలీస్ స్టేషన్ పరిధి కర్తన్‌పల్లి వద్ద ఈ సంఘటన జరిగింది. అపహరణకు గురైన వారిలో మత్తిలి సమితి మాజీ ా’య్రర్మన్ ఉన్నట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల వరుస దాడుల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమయింది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పోలీసులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.




