జుక్కల్, ఎప్రిల్ 15, (జనంసాక్షి),కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గం లోని డోంగ్లి మండలం మల్లాపూర్ గ్రామంలో స్ధానిక సర్పంచ్ దర్మవ్వ అధ్వర్యంలో శనివారం డబుల్ బెడ్ రూం ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ ఛైర్మన్ విజయ్ పాటిల్, రైతు బందు అధ్యక్షులు బాబుమియా, వార్డు మెంబర్ ఎల్లప్ప, మండల బిఆర్ఎస్ అద్యక్షులు శశాంక్ పాటిల్,నాయకులు మాన్ కరె సంజు, బాలు, సంతోష్,రాజు తదితులు పాల్గొన్నారు.




