Tuesday, 3 November 2026

మళ్లీ శవపరీక్ష చేయాలన్న పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్‌: ఎన్‌కౌంటర్‌లో హతమైన వికారుద్దీన్‌ ముఠా మృతదేహాలకు మళ్లీ శవపరీక్ష చేయాలన్న పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సెక్షన్‌ 302 ప్రకారం కేసు నమోదు చేయాలన్న మరో పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జూన్‌ 8కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *