ముస్తాబాద్ విప్లవరి 8 జనం సాక్షి
మస్కట్లో అంబేద్కర్ మహిళా సేవా సమితి అధ్యక్షులు గాలిగాని. రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ 7.2.1898 లో జన్మించి 125 వ జయంతి మస్కట్ లో జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం రమాబాయి. ఫోటోకు పూలమాల వేసి కేక్ కట్ చేయడం జరిగింది మహిళలకు. రామా బాయి ఎంతో ఆదర్శం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పై చదువుల కోసం కూలి పని చేసి పైసలు పంపించేది ఆమె త్యాగాన్ని మరువలేము రమాబాయి. జయంతి వర్ధంతి ప్రతి గ్రామంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాం చేతిలో పాల్గొన్న అంబేద్కర్ మహిళా సేవా సమితి అధ్యక్షురాలు. ఇంటి రాజాలక్ష్మి . ఉపాధ్యక్షురాలు. ఆకు మూర్తి రత్న కార్యదర్శి. కరుణ కార్యవర్గ సభ్యులు. కె జ్యోతి . రాజేశ్వరి వనక రమణ . ధనలక్ష్మి . లక్ష్మీ పాల్గొన్నారు రమాబాయి జయంతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవాసమితి అధ్యక్షులు గాలిగాని. రాజు ఆధ్వర్యంలో .జరుపబడినది ప్రోగ్రామ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జై భీములు