Tuesday, 3 November 2026

హంగ్‌కాంగ్‌లో రెండు పడవలు ఢీకొని 36 మంది మృతి

హంగ్‌కాంగ్‌: హంగ్‌కాంగ్‌లోని లామా ద్వీపంలో రెండు పడవలు ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతాసిబ్బంది వందమందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *