భువనగిరి టౌన్ (జనం సాక్షి):–భువనగిరి మండలంలో తాజ్ పూర్ గ్రామ సర్పంచ్ బొమ్మరపు సురేష్ మరియు సెక్రటరీ వెంకటేష్ యాదాద్రి భువనగిరి .కలెక్టర్ ప్రమీల సత్పతి గారికి మహాత్మా గాంధీ గారి చిత్ర పటాన్ని బహుకరించడం జరిగింద ఈ కార్యక్రమంలో వివిధ శాఖ సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు .




