Tuesday, 3 November 2026

మహారాష్ట్ర మంత్రిని సన్మానించిన గాండ్ల దేవేందర్

స్టేషన్ ఘన్పూర్, జూలై 02, (జనం సాక్షి ) :
మహారాష్ట్ర మంత్రి ధర్మారావు బాబాను గాండ్ల దేవేం దర్ శాలువాతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. మహారాష్ట్ర రాష్ట్ర మంత్రిగా ధర్మారావు బాబా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడు గాండ్ల దేవేందర్ ధర్మారావు బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు.