మహిళలకు ఉపాధి సూపించిన వెంకటేశ్వరరావు మాధవి

]
జులై   జనం సాక్షి
ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన చిట్లేని వెంకటేశ్వరరావు మాధవి దంపతులు మండలంలో నిరుపేదలను గుర్తించి నిత్యవసర సరుకులు బట్టలు డబ్బుల రూపకంగా ఆర్థిక సాయం అందిస్తూ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వెంకటేశ్వరరావు మాధవి దంపతులు గూడెం గ్రామంలో 40 మందికి కుట్టి శిక్షణ ఏర్పాటు చేసి 60 రోజులు శిక్షణ పూర్తి చేసున మహిళలకు కుట్టు శిక్షణ ధృవీకరణ పాత్రలు మరియు పట్టుచీర అందించారు మహిళలు మాట్లాడుతూ పని లేని వారికి పని కల్పించి మా కుటుంబానికి ఉపాధి చూపించిన మా దేవుడని వారి సేవలు ఎప్పటికీ మేము మర్చిపోలేము అని కొనియాడారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో చిట్లేని అంజన్ రావు టిఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు బీసీ స్టడీ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి రామలక్ష్మి పల్లె సర్పంచి దమ్మ రవీందర్ రెడ్డి లక్ష్మీపతి గౌడ్ వెన్నెల రజిత విద్యాసాగర్ రావు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు