Thursday, 5 November 2026

మహిళా దినోత్సవం సఖీ స్పార్క్ సంస్థ వారికీ సన్మానం.

..

భువనగిరి టౌన్ (జనం సాక్షి:):—-
యాదాద్రి భువనగిరి జిల్లా కాలక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా బుధవారం సఖీ స్పార్క్ సంస్థ వారికీ సన్మానం కార్యక్రమం జిల్లా కలక్టర్ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి నగేష్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేసారు .ఈ వారు మాట్లాడు తు రానున్న రోజు లో మరిన్ని సేవలు ప్రజలు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమం లో శిశు సంక్షేమ అధికారి కృష్ణ వేణి. సఖీ సంస్థ అధ్యక్షురాలు డా. ప్రమీల.లావణ్య రమ.స్వరూప.సరిత.తదితరులు పాల్గున్నారు.