Wednesday, 4 November 2026

మహిళ బ్యాగు లాక్కెళ్లిన దుండగుడు

సికింద్రాబాద్ : దొంగతనాల నియంత్రణకు పోలీసులు ఎన్నికట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా… నగరంలో ప్రతి రోజు ఎక్కడో ఓ చోట చోరీ జరుగుతూనే ఉంది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ మహిళకు చెందిన బ్యాగును తస్కరించాడు. ఆ బ్యాగులో లక్ష రూపాయల గనదు ఉన్నట్లు బాధితురాలు వాపోయింది. జరిగిన ఘటనను వివరిస్తూ సమీపంలోని పొలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *