Tuesday, 3 November 2026

మహేందర్ రెడ్డిని ఆహ్వానించిన కార్పొరేటర్మహేందర్ రెడ్డిని ఆహ్వానించిన కార్పొరేటర్

రామాలయాన్ని కళ్యాణ వేడుకలకు సిద్ధం చేసిన కమిటీ సభ్యులుకాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 29 :-. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గురువారం శ్రీ రామ్ నగర్ కాలనీ రామాలయంలో నిర్వహించే సీత సమేత శ్రీరామచంద్రస్వామి వార్ల కళ్యాణ మహోత్సవ వేడుకలకు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సతీష్ కుమార్ మాజీ ఎంపిటిసి రంగుల సతీష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు మేడ్చల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డిని కలసి కళ్యాణ మహోత్సవం వేడుకలకు ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వీరబత్తిని నరసింహ, వెంకటేష్, రాజమౌళి, ప్రభు, సాయి ప్రసాద్, గాలయ్య చారి తదితరులు పాల్గొనడం జరిగింది