Wednesday, 4 November 2026

మాజీమంత్రి శంకర్రావుకు పోలీసు నోటీసు

హైదరాబాద్‌,(జనంసాక్షి): డీజీపీ దినేష్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి శంకర్రావును పోలీసులు సంజాయిషీ నోటీస్‌ ఇచ్చారు. అనారోగ్యం పేరుతో విచారణలో సహకరించడం లేదని నోటీస్‌లో పేర్కొన్నారు. ఇవాళ ఉదయం 10గంటలలోగా తమ ముందు హాజరుకావాలని నోటీస్‌లో పోలీసులు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *