Tuesday, 3 November 2026

తెలుగువారి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టారు: కిషన్‌రెడ్డి

బారకాసు: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎనిమిదిన్నర కోట్ల మందికి ప్రతినిధి అని, అయనకు సోనియా గాంధీ అప్పాయింట్‌మెంటు చ్కికపోవటం దారుణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సోనియా వద్ద పణంగా పెట్టారని కాంగ్రెస్‌ నేతలను తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ వృద్ధి రేటు పడిపోయాయంటూ కిరణ్‌ పాలనపై విమర్శలు సంధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *