హైదరాబాద్ : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో జరుగుతున్న మాన్‌సూస్ రెగెట్టా పోటీల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకుంటున్నాయి. సంగీత ప్రేమికుల కోసం ఏర్పాటు చేసిన జామ్‌వైర్ బ్యాండ్ ఉర్రూతలూ గించింది. వివిధ పాఠశాలలకు చెందిన యువ సంగీత కళాకారులు ప్రదర్శించిన జామ్‌వైర్ బ్యాండ్ ప్రేక్షకులకు అహ్లాదాన్ని పంచింది.




