మారుమూల ప్రజలకు వైద్యం అందించడమే లక్ష్యం….
….. బస్తి దావకాన తరహాలో పల్లె దవాఖానలు ప్రారంభిస్తాం….
…… ప్రవేట్ కు దీటుగా ప్రభుత్వ వైద్యం….
…… సేవకుడు మీ ఎమ్మెల్యే కోనప్ప ఉన్నాడు….
…….. వైద్యుల, నర్సుల కాలనీలన్నీ భర్తీ చేస్తాం…..
…. పుట్టిన దగ్గర నుండి మరణించిన వరకు ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్…..
…. అన్నదానం. సేవలు కోనప్ప చేసే సేవలు నేర్చుకొని అమలు మా నియోజకవర్గంలో అమలు చేస్తున్నాం…… మీ ఎమ్మెల్యే కోనప్ప ముఖ్యమంత్రి మెచ్చిన నాయకుడు.. మంత్రి హరీష్ రావు….
కాగజ్ నగర్ లో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులకు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్,సబ్ కలెక్టర్, జెడ్పి చైర్మన్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అత్రం సక్కు, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ మరియు నాయకులు,కార్యకర్తలు.
మారుమూల ప్రజలకు వైద్యం అందించడమే లక్ష్యం




