Wednesday, 4 November 2026

మార్కండేయ దేవాలయం ఆవరణలో నూతన నిర్మాణం

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణ మార్కండేయ దేవాలయ ఆవరణలో నిర్మాణం కాబోతున్న పద్మశాలి కమిటీ హాల్ నేడు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు స్థానిక కౌన్సిలర్ గుండెగల ఎల్లన్న గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగినది ఇట్టి కార్యక్రమానికి భువనగిరి పట్టణ అధ్యక్షులు బింగి బిక్షపతి మరియు మాజీ అధ్యక్షులు చుంచు నాగభూషణం . మరియు అర్బన్ కాలనీ గౌరవాధ్యక్షులు బడుగు నరసింహ పట్టణ ఉపాధ్యక్షులు అల్లే బాలింగం మరియు ప్రధాన కార్యదర్శి చిట్టి ప్రాలు శ్రీధర్ బింగి రాములు ఎలిమినేటి కుమారు.బడుగు శంకర్ కార్య క్రమంలో పాల్గొన్నారు.