విశాఖ: ఏవోబీ మావోయిస్టుల కార్యకలాపాల నివారణకు 15 హెలికాఫ్టర్లతో కార్యాచరణ సిద్దం చేసినట్లు డీజీపీ తెలిపారు. మరో 3,4 నెలల్లో కార్యాచరణకు మానవరహిత విమానం వినియోగిస్తామన్నారు. రాజమండ్రి కేంద్రంగా మానవరహిత విమానం పనిచేస్తుందన్నారు. గ్రెహౌండ్స్, ప్రత్యేక దళాలు, ఒరిస్సా దళాలు పనిచేస్తాయాన్నరు.




