Monday, 2 November 2026

మాస్కో నగరాన్ని ముంచెత్తుతున్న హిమపాతం

మాస్కో : రష్యా రాజధాని మాస్కో నగరాన్ని హిమపాతం ముంచెత్తుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న హిమపాతంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు ప్రభావం విమాన సర్వీసులతోపాటు ఉపరితల రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దీన్ని దశాబ్దాల కాలంలోనే తీవ్రమైన పరిస్థితిగా వాతావరణశాఖ నిపుణులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *