Thursday, 5 November 2026

మిత్రునికి ఆర్థిక సహాయం చేసిన మిత్రబృందం

 

 

 

 

 

ఖానాపూర్ రూరల్ 18 మే (జనం సాక్షి): చిన్ననాటి స్నేహితుడు ఐ న బొంగోని జలందర్ గౌడ్ కు కొన్ని రోజుల క్రితం ప్రమాదం లో గాయపడగా పదవతరగతి మిత్రబృందం కలిసి 15000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మిత్రుని పరిస్థితి చూసి సహాయం చేసిన పదవతరగతి మిత్రబృందం ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మిత్రులు రపెల్లి రాజు యాదవ్,కత్తి శేఖర్ మిత్రులు పాల్గొన్నారు.