Tuesday, 3 November 2026

మిద్దె కూలి వ్యక్తి మృతి

గోనెగండ్ల : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం హెచ్ కైరావాడి గ్రామంలో మిద్దె కూలి ఓ వ్యక్తి మరణించాడు, మరొకరికి గాయాలయ్యాయి. సోమవారం అర్థరాత్రి ఇంట్లో అంతా నిద్రపోతుండగా మిద్దె ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దాంతో శ్రీనివాసులు అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మరొకరికి కూడా ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *