మిర్జాపూర్ సహకార సంఘంకార్యాలయంలోpacs చైర్మన్ ఆమెడ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
జనం సాక్షి భైంసా రూరల్ నవంబర్ 26
భైంసా మండల కేంద్రంలో మిర్జాపూర్ సహకార సంఘం కార్యాలయంలో pacs చైర్మన్ అమేడ దేవేందర్ రెడ్డి అధ్యక్షతన రాజ్యంగ దినోత్సవం ను చాల ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా pacs చైర్మన్ అమేడ దేవేందర్ రెడ్డి మాట్లడుతూ 1949, నవంబర్ 26 వ తేది నాడు మన భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు, కాబట్టి 2015 నుండి అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ చంద్రకాంత్ రెడ్డి, చాకేటి లస్మన్న, గంగ రెడ్డి, గంగాధర్,నాయకులు కిష్టయ్య, లక్ష్మణ్, సీఈఓ తణజి పటేల్, తదితరులు పాల్గొన్నారు




