Monday, 2 November 2026

మీట్‌ ది ప్రెస్‌ లో మందా

ప్రజల ఆకాంక్ష మేరకే పార్టీ విడము గాని,ప్యాకేజి కోసం కాదని, మందా జగాన్నాధం ఫ్రెస్‌మీట్‌లో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చే పరిస్థితులు లేదని అయిన తెలంగాణ కోసం 11 మంది ఎంపీలు పార్లమెంట్‌ ముందు  48 గంటలు దీక్ష చేసిన గాని కాంగ్రెస్‌ అదిష్టనం స్పందిచలేదని అదేవిదంగా మా గోడును కాంగ్రెస్‌ పట్టించుకోలేదని, అయిన ఇన్ని రోజులు కాంగ్రెస్‌లో కొనసాగమని  ఇకపై కాంగ్రెస్‌లో  ఉండలేక  పార్టీని వీడమని, అయిన తెలంగాణ ఉద్యమం కోసం గాంధీయా మార్గంలో  పోరాడుతమని మా పోరాటానికి సంకల్ప బలమే తప్ప సంఖ్య  బలం ముఖ్యం కాదని, పదవుల్లో ఉన్న వారు తెలంగాణ కోసం పోరాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పదవుల కోసం పార్టీని వీడలేదని, పిల్లల రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీని విడలేదని ఆయన పునర్ఘాదాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *