హైదరాబాద్,(జనంసాక్షి):మీర్‌పేటలోని అల్మాస్‌గూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.