Wednesday, 4 November 2026

నర్సాపురంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

 పశ్చిమగోదావరి, : జిల్లాలోని నర్సాపురం రైల్వేస్టేషను రోడ్డులో కమల అనే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించారు. భర్తే కమలను చంపాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు వచ్చి దర్యాప్తు ఆరంభించారు. కమలది హత్య అని పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *