Wednesday, 4 November 2026

ముందస్తు హోలీ సంబరాలు

 

 

 

 

 

ఫోటో రైట్ అప్:అనంతారం అరబిందో మాత పాఠశాలలో
ముందస్తు హోలీ సంబరాలుమండలం పరిధిలోని అనంతారం గ్రామంలో ని అరబిందో మాత ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు ముందస్తు గా ఆనందోత్సవాల నడుమ హోలీ సంబరాలు సోమవారం నిర్వహించారు . విద్యార్థులు  ఉపాధ్యాయులు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఆనందం వ్యక్తం చేశారు.  ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ & కరస్పాండెంట్ షేక్ మస్తాన్ ఉపాధ్యాయులు బి లింగయ్య స్వప్న నరసింహ జాన్ బి, సైదమ్మ స్వరూప విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు…