ముంపు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకుల పర్యటన-
మానవత్వంచాటుకున్న సుధాకర్ ఎస్ఐ-
పునరావాస కేంద్రాలకు తరలింపు-
జులై 15(జనంసాక్షి)గతవారం రోజులుగా కురుస్తున్న వర్షనికి అన్నారం బ్యారేజ్ బ్యాక్ ఉదృతంగావరద నీరుతో దామెరకుంట.లక్షింపూర్ గ్రామాలుపూర్తి గా జేలా దిగ్బందాలో పోయాయిన దామె రకుంట గ్రామ ప్రజలు నుపున కేంద్రానికి తరలించడం వరదలో చిక్కున్న అనపర్తి బాణయ్య వృద్ధుని కాటారం రెండవ ఎ స్.ఐ.సుధాకర్.తోపాటు పోలీస్ బృందం తెలంగాణ ఎరుకల సంఘము జిల్లా అ ధ్యక్షులు కేతిరి రాజు.అంబేద్కర్ సంఘ ము దామెరకుంట గ్రామ అధ్యక్షులు కో డిపల్లి సంధాన్సింగ్ అందరు కలసి పు నర వాసనికి క్షేమంగా తీసుకెళ్లారు.