రాయికొడ్ జనం సాక్షి ఆగస్టు 16 రాయికొడ్ మండల్ జాంబిగి(కే) గ్రామ సర్పంచ్ పార్వతి శ్రీకాంత్ నింగంపల్లి అంజన్న కి 32,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ , అదేవిధంగా రాయికోడ్ గ్రామానికి చెందిన మొటిక గుండప్ప ,కు 60,000రూపాయలు అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రత్నారెడ్డి ,నారాయణ పాటిల్ ,అనీల్ రెడ్డి ,ఉప సర్పంచ్ భీమయ్య ,వార్డు మెంబర్ ,గ్రామ పెద్దలు పాల్గొన్నారు .
Attachments area




