హైదరాబాద్: సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ప్రత్యేక రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ సోనియాకు లేఖ రాయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.