Tuesday, 3 November 2026

ముగిసిన బళ్లారి లోక్‌సభ రీకౌంటింగ్‌

కర్ణాటక : బళ్లారి లోక్‌సభ రీకౌంటింగ్‌లో భాజపా అభ్యర్థి శాంత 2,243 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాంత గెలుపును రిటర్నింగ్‌ అధికారిధికారికంగా ప్రకటించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *