ముగుపుల సంస్కృతి బాబే ప్రవేశపెట్టాడు;నాయిని
టీడీపీ అధినేత చంద్రబాబుపై టీఆర్‌ఎస్ నేత నాయిని నర్సింహరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.ముడుపుల సంస్కృతిని మెదలుపెట్లింది బాబేనని దుయ్యబట్టారు.సూటుకేసులు తీసుకోకుండా బాబు ఇన్ని కోట్లు ఎలా కూడబెట్టారో తెలపాలని సవాతు విసిరారు.తెలంగాణపై చంద్రబాబు దిగజారుడు మాటలు మానుకోవాలని సూచించారు.