హైదరాబాద్ : ముగ్గురు అదనపు ఎస్పీలకు నాన్‌కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఎపీ జెస్‌కో ఎస్సీగా దేవదానం, విజిలెన్స్ అండ్ ఎస్‌పోర్స్‌మెంట్ ఎస్సీగా జగ్గారెడ్డి, సీఐడీ ఎస్పీగా ప్రేమ్‌బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.




