విజయవాడ : బీసెంట్ రోడ్డు సమీపంలోని ఓ ప్లాస్టిక్ వస్తువుల గోదాములో ఈరోజు మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిరమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.